News

విశాఖపట్నంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. టమాటా, ఉల్లిపాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉండగా, రైతు బజార్లో కొంత తక్కువగా ఉన్నాయి. వర్షాల కారణంగా సరఫరా తగ్గిందని అధికారులు తెలిపారు.